నార్వేకు వ్యాపించిన కెనడా కార్చిచ్చు పొగ!

ABN , First Publish Date - 2023-06-11T02:52:16+05:30 IST

కెనడా అడవులను దహిస్తున్న కార్చిచ్చుతో వెలువడుతున్న పొగ ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది.

నార్వేకు వ్యాపించిన కెనడా కార్చిచ్చు పొగ!

ఒట్టావా, జూన్‌ 10: కెనడా అడవులను దహిస్తున్న కార్చిచ్చుతో వెలువడుతున్న పొగ ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే అమెరికాలోని పలు నగరాలను కమ్మేసిన పొగ.. అత్యంత దూరంలో ఉన్న నార్వేకు వ్యాపించింది. కెనడా నుంచి నార్వే 5,847 కి.మీ. దూరంలో ఉంది. నార్వేలోని క్లైమేట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌ఐఎల్‌యూ) ఆ కార్చిచ్చు పొగను గుర్తించింది.

Updated Date - 2023-06-11T02:52:16+05:30 IST