ఆకాశ్‌ అంబానీ, శ్లోకా దంపతులకు ఆడబిడ్డ

ABN , First Publish Date - 2023-06-01T00:47:40+05:30 IST

బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ ఇంట సంబరాలు జరుగుతున్నాయి.....

ఆకాశ్‌ అంబానీ, శ్లోకా దంపతులకు ఆడబిడ్డ

న్యూఢిల్లీ, మే 31: బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ ఇంట సంబరాలు జరుగుతున్నాయి. ఆయన పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ, శ్లోకా మెహతా అంబానీ దంపతులకు బుధవారం పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ పాప ఆకాశ్‌ దంపతులకు రెండో సంతానం. 2020 డిసెంబరులో వీరికి మొదటి సంతానంగా పృథ్వి జన్మించాడు.

Updated Date - 2023-06-01T00:47:40+05:30 IST