బీజేపీ ఎమ్మెల్యే జాదవ్‌ లాల్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-07-08T01:43:11+05:30 IST

త్రిపుర అసెంబ్లీలో ఇటీవల అశ్లీల చిత్రాలు చూస్తూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే జాదవ్‌ లాల్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌, తిప్రా మోథాకు చెందిన ఎమ్మెల్యేలు..

బీజేపీ ఎమ్మెల్యే జాదవ్‌ లాల్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలి

త్రిపుర అసెంబ్లీలో ఇటీవల అశ్లీల చిత్రాలు చూస్తూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే జాదవ్‌ లాల్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌, తిప్రా మోథాకు చెందిన ఎమ్మెల్యేలు శుక్రవారం స్పీకర్‌ను డిమాండ్‌ చేశారు. కొంత మంది గంగాజలం చల్లి అసెంబ్లీని శుద్ధి చేసే ప్రయత్నం చేశారు. విపక్ష ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లడంతో పాటు ఇలా బల్లలు ఎక్కారు. మానవహారంగా నిలబడ్డారు. గందరగోళం సృష్టించారు.

Updated Date - 2023-07-08T01:43:11+05:30 IST