China: కెమికల్ ప్లాంటులో పేలుడు...ఐదుగురి మృతి

ABN , First Publish Date - 2023-05-02T06:45:50+05:30 IST

చైనా దేశంలోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఐదుగురు మరణించారు...

China: కెమికల్ ప్లాంటులో పేలుడు...ఐదుగురి మృతి
Explosion At Chemical Plant

బీజింగ్(చైనా): చైనా దేశంలోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఐదుగురు మరణించారు.చైనాలోని(China) షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని లియాచెంగ్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది.(Explosion At Chemical Plant)ఈ పేలుడులో ఐదుగురు మరణించగా, మరొకరు గాయపడ్డారు.గాయపడిన వ్యక్తి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.పేలుడు జరిగిన కెమికల్ ప్లాంటులో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Updated Date - 2023-05-02T06:45:50+05:30 IST