TSPSC: పరీక్షల రద్దు వేళ మెన్నేని సంతోష్ రావు సలహాలు
ABN , First Publish Date - 2023-03-17T19:14:48+05:30 IST
గ్రూప్స్‌కు కోచింగ్ ఇచ్చే మెన్నేని సంతోష్ రావు కొన్ని విలువైన సలహాలిస్తున్నారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్యోగ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకై పరీక్షలు రద్దు చేసిన తరుణంలో పరీక్షలు రాసిన, రాయబోతోన్న అభ్యర్థులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఈ తరుణంలో గ్రూప్స్‌కు కోచింగ్ ఇచ్చే నిపుణులు మెన్నేని సంతోష్ రావు కొన్ని విలువైన సలహాలిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష రద్దు కావడంతో ప్రభుత్వం జూన్‌లో ప్రిలిమ్స్, అక్టోబర్‌లో మెయిన్స్ నిర్వహించే అవకాశముందని సంతోష్ రావ్ అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులకు ఆయన పలు సూచనలు చేశారు. అవేమిటంటే...