Jobs: ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్ పోస్టులు

ABN , First Publish Date - 2023-10-03T16:57:15+05:30 IST

హైదరాబాద్‌లోని ఎలకా్ట్రనిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఈసీఐఎల్‌)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Jobs: ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్ పోస్టులు

హైదరాబాద్‌లోని ఎలకా్ట్రనిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఈసీఐఎల్‌)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టు: టెక్నికల్‌ ఆఫీసర్‌

విభాగాలు: టెస్టింగ్‌/మెయింటెనెన్స్‌/రిపేర్‌ ఆఫ్‌ కంట్రోల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ సిస్టమ్స్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ తదితరాలు

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.25,000- రూ.31,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

ఇంటర్వ్యూ వేదిక: సుభద్ర హోటల్‌, కైగా రోడ్‌, కుర్నిపేట్‌,కైగా, మల్లాపూర్‌, ఉత్తర కన్నడ(జిల్లా), కర్ణాటక- 581400 ఇంటర్వ్యూ తేదీ: అక్టోబరు 5

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9.30 నుంచి 11.30 వరకు

వెబ్‌సైట్‌: https://careers.ecil.co.in/

Updated Date - 2023-10-03T16:57:15+05:30 IST