Border Roads Organizationలో మెకానిక్‌లు, డ్రైవర్ల పోస్టులు

ABN , First Publish Date - 2023-01-07T15:30:03+05:30 IST

న్యూఢిల్లీ (New Delhi)లోని బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (Border Roads Organization) (బీఆర్‌వో)... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Border Roads Organizationలో మెకానిక్‌లు, డ్రైవర్ల పోస్టులు
మెకానిక్‌లు, డ్రైవర్ల పోస్టులు

ఖాళీలు 567

న్యూఢిల్లీ (New Delhi)లోని బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (Border Roads Organization) (బీఆర్‌వో)... కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు

1. రేడియో మెకానిక్‌: 2 పోస్టులు

2. ఆపరేటర్‌ కమ్యూనికేషన్‌: 154 పోస్టులు

3. డ్రైవర్‌ మెకానికల్‌ ట్రాన్స్‌పోర్ట్‌(ఓజీ): 9 పోస్టులు

4. వెహికిల్‌ మెకానిక్‌: 236 పోస్టులు

5. ఎంఎస్‌డబ్ల్యూ డ్రిల్లర్‌: 11 పోస్టులు

6. ఎంఎస్‌డబ్ల్యూ మేసన్‌: 149 పోస్టులు

7. ఎంఎస్‌డబ్ల్యూ పెయింటర్‌: 5 పోస్టులు

8. ఎంఎస్‌డబ్ల్యూ మెస్‌ వెయిటర్‌: 1 పోస్టు

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, ఐటీఐ(ITI) ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ (Driving license) ఉండాలి.

వయోపరిమితి: పోస్టును అనుసరించి 18-27/18-25 సంవత్సరాల మధ్య ఉండాలి

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ప్రాక్టికల్‌ టెస్ట్‌ (ట్రేడ్‌ టెస్ట్‌) తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.50. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో

చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోగా దరఖాస్తు చేరాలి.

వెబ్‌సైట్‌: https://www.bro.gov.in/

Bro.gif

Updated Date - 2023-01-07T15:30:03+05:30 IST

Read more