Teaching posts: న్యూఢిల్లీ ఇగ్నోలో ప్రొఫెసర్‌ పోస్టులు

ABN , First Publish Date - 2023-01-07T15:53:59+05:30 IST

న్యూఢిల్లీ (New Delhi)లోని ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (Indira Gandhi National Open University) (ఇగ్నో)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Teaching posts: న్యూఢిల్లీ ఇగ్నోలో ప్రొఫెసర్‌ పోస్టులు
ప్రొఫెసర్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 52

న్యూఢిల్లీ (New Delhi)లోని ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (Indira Gandhi National Open University) (ఇగ్నో)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

విభాగాలు: ఇంగ్లీష్‌, ఆంథ్రోపాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్‌, హోమ్‌సైన్స్‌, జియోలజీ, లైఫ్‌ సైన్సెస్‌, రూరల్‌ డెవల్‌పమెంట్‌, నర్సింగ్‌.

అర్హత: యూజీసీ (UGC) నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు ఉండాలి.

జీతభత్యాలు

1. ప్రొఫెసర్‌: నెలకు రూ.144200 - రూ.218200

2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: నెలకు రూ.131400 - రూ. 217100

3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: నెలకు రూ.57700- రూ.18200

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31

వెబ్‌సైట్‌: http://www.ignou.ac.in/

Updated Date - 2023-01-07T15:54:00+05:30 IST