EPILలో బీటెక్‌ ఉత్తీర్ణతతో మేనేజర్ పోస్టులు

ABN , First Publish Date - 2023-01-28T19:39:41+05:30 IST

ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (Engineering Projects India Limited) ...కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

EPILలో బీటెక్‌ ఉత్తీర్ణతతో మేనేజర్ పోస్టులు
మేనేజర్ పోస్టులు

ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (Engineering Projects India Limited) ...కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌

విభాగాలు: సివిల్‌ డిజైన్‌ (Civil Design), ఆర్కిటెక్చర్‌ (Architecture), హెచ్‌ఆర్‌, ఐటీ, ఫైనాన్స్‌ (Finance), మెకానికల్‌ (Mechanical) తదితరాలు.

అర్హత

1. అసిస్టెంట్‌ మేనేజర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

వయసు: 32 ఏళ్లు ఉండాలి.

పని అనుభవం: కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి

2. మేనేజర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌/సీఏ/ఐసీడబ్ల్యూఏఐ/ఎంబీఏ/ఎంసీఏ ఉత్తీర్ణత.

వయసు: 35 ఏళ్లు ఉండాలి.

పని అనుభవం: కనీసం నాలుగేళ్ల పని అనుభవం ఉండాలి

3. సీనియర్‌ మేనేజర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌/సీఏ/ఐసీడబ్ల్యూఏఐ/ఎంబీఏ/ఎంసీఏ ఉత్తీర్ణత.

వయసు: 42 ఏళ్లు ఉండాలి.

పని అనుభవం: కనీసం తొమ్మిదేళ్ల పని అనుభవం ఉండాలి

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 13

వెబ్‌సైట్‌: https://epi.gov.in/content/innerpage/career.php

epi-logo.gif

Updated Date - 2023-01-28T19:39:43+05:30 IST