కడుపునొప్పి అంటున్న కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. అక్కడ డాక్టర్ చెప్పింది విని తల్లితో పాటు కూతురు కూడా షాక్.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2023-03-05T16:23:47+05:30 IST

ఆ బాలిక వయసు 17 సంవత్సరాలు.. ఇంటర్మీడియెట్ చదువుతోంది.. పరీక్షలకు సిద్ధమవుతున్న ఆమె కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది.. ఇటీవల అది తీవ్రంగా మారడంతో తల్లితో కలిసి ఆస్పత్రికి వెళ్లింది..

కడుపునొప్పి అంటున్న కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. అక్కడ డాక్టర్ చెప్పింది విని తల్లితో పాటు కూతురు కూడా షాక్.. ఎందుకంటే..

ఆ బాలిక (Minor Girl) వయసు 17 సంవత్సరాలు.. ఇంటర్మీడియెట్ చదువుతోంది.. పరీక్షలకు సిద్ధమవుతున్న ఆమె కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది.. ఇటీవల అది తీవ్రంగా మారడంతో తల్లితో కలిసి ఆస్పత్రికి వెళ్లింది.. ఆ బాలికను పరీక్షించిన డాక్టర్ ఆమె గర్భవతి (Pregnant) అని తేల్చాడు.. షాకైన తల్లి కూతురిని నిలదీసింది.. ఆ తర్వాత కూతురు చెప్పింది విని షాకైంది.

హర్యానాలోని (Haryana) యుమునా నగర్‌కు చెందిన ఓ బాలిక కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. డాక్టర్ పరీక్షించి ఆమె గర్భవతి అని చెప్పారు. డాక్టర్ చెప్పిన మాటతో తల్లే కాదు. కూతురు కూడా షాకైంది. ఎందుకంటే ఆ బాలికకు శృంగారం చేస్తే గర్భం వస్తుందనే సంగతే అప్పటివరకు తెలియదు. తల్లి బుజ్జగించి అడగడంతో ఆ బాలిక నోరు విప్పింది. దాదాపు ఆరు నెలల క్రితం ఇంటి మేడ మీద ఉండే అహ్మద్ అనే వ్యక్తి తనను గదికి పిలిచాడని, పలుసార్లు అతడితో శారీరకంగా కలిశానని బాలిక చెప్పింది (Crime News).

ఇద్దరూ కలిసి ఓ హోటల్‌కు కూడా వెళ్లామని, అక్కడ కూడా శృంగారం (Sexual Harassment) సాగించామని చెప్పింది. కూతురు చెప్పిన మాటలు విన్న తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిందితుడిని అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-03-05T16:23:47+05:30 IST