Maruti Suzuki: నేటి నుంచి మారుతి సుజుకీ కార్ల ధరల పెంపు

ABN , First Publish Date - 2023-01-16T11:33:51+05:30 IST

భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సోమవారం సంచలన నిర్ణయం...

Maruti Suzuki: నేటి నుంచి మారుతి సుజుకీ కార్ల ధరల పెంపు
Maruti Suzuki Hikes Car Prices

బెంగళూరు: భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది.(Maruti Suzuki) జనవరి 16వతేదీ నుంచి తమ మోడల్స్‌ కార్ల ధరలను సగటున 1.1శాతం పెంచుతున్నట్లు(Hikes Car Prices) మారుతి సుజుకీ సోమవారం తెలిపింది.అధిక ద్రవ్యోల్బణం,పెరిగిన వ్యయం కారణంగా జనవరి నెలలో కార్ల ధరలను పెంచాల్సి ఉంటుందని డిసెంబర్‌ నెలలో మారుతీ ప్రకటించింది. మారుతీ సుజుకి సోమవారం నుంచి అన్ని మోడళ్ల (All Models)కార్ల ధరలను పెంచింది

.

Updated Date - 2023-01-16T11:36:38+05:30 IST