ఎక్స్‌పర్ట్ ఏసీ సొల్యూషన్స్‌తో హైకవ అప్లయన్సెస్ జట్టు
ABN , First Publish Date - 2023-09-04T02:10:15+05:30 IST
జపాన్‌కు చెందిన ‘హైకవ అప్లయన్సెస్’.. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఎక్స్‌పర్ట్ ఏసీ సొల్యూషన్స్‌ను దక్షిణ భారత సూపర్ స్టాకిస్టుగా నియమించింది...
హైదరాబాద్ : జపాన్‌కు చెందిన ‘హైకవ అప్లయన్సెస్’.. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఎక్స్‌పర్ట్ ఏసీ సొల్యూషన్స్‌ను దక్షిణ భారత సూపర్ స్టాకిస్టుగా నియమించింది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఎక్స్‌పర్ట్ ఏసీ సొల్యూషన్స్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో హైకవ అప్లయన్సె్‌సకు చెందిన ఏసీలు, గృహోపకరణాలకు సూపర్ స్టాకిస్టుగా అమ్మకాలు జరుపడంతోపాటు పూర్తి స్థాయి సర్వీసింగ్ సేవలు అందిస్తుంది.