Gold and Silver Price : ఎంత పెరిగిందంటే..

ABN , First Publish Date - 2023-02-02T08:13:37+05:30 IST

బంగారం (Gold), వెండి (Silver) ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో లేదంటే ఎప్పుడు స్థిరంగా ఉంటాయో గుర్తించడం చాలా కష్టం. తగ్గడం కంటే ఈ ఏడాదిలో పెరగడమే ఎక్కువగా కనిపిస్తోంది.

Gold and Silver Price : ఎంత పెరిగిందంటే..

Gold and Silver Price : బంగారం (Gold), వెండి (Silver) ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో లేదంటే ఎప్పుడు స్థిరంగా ఉంటాయో గుర్తించడం చాలా కష్టం. తగ్గడం కంటే ఈ ఏడాదిలో పెరగడమే ఎక్కువగా కనిపిస్తోంది. నిన్న బడ్జెట్‌ (Central Budget)లో పెరిగే వాటిలో బంగారం కూడా ఉండటంతో ఇక ధరకు మరింత రెక్కలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే బంగారం రూ.58 వేలకు చేరువలో ఉంది. నిన్న కాస్త దిగివచ్చిన బంగారం ధర నేడు రూ.550 మేర పెరిగింది. నేడు దేశంలో 22 క్యారెట్ల (22 Carots) బంగారం ధర (10 గ్రాములు)పై రూ.500 మేర పెరిగి రూ.53,000కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.550 మేర పెరిగి రూ.57,870కి చేరుకుంది. ఇక కిలో వెండి ధర రూ.1000 మేర పెరిగి రూ.రూ.73,300కు చేరుకుంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,870

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,870

విశాఖ పట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,870

చెన్నై లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 59,070

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,050.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,870

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,820

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 53,150.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,980

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.53,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 57,820

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,300

విజయవాడలో కిలో వెండి ధర రూ. 73,300

విశాఖ పట్నంలో కిలో వెండి ధర రూ. 73,300

చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000

కేరళలో కిలో వెండి ధర రూ. 76,000

బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 76,000

ముంబైలో కిలో వెండి ధర రూ.73,300

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,300

Updated Date - 2023-02-02T08:40:07+05:30 IST