Layoff: ఆపిల్ రిటైల్ టీమ్స్‌లోనూ ఉద్యోగాల కోత

ABN , First Publish Date - 2023-04-04T11:35:35+05:30 IST

ఆపిల్ కంపెనీ తాజాగా లే ఆఫ్ ప్రకటించనుంది...

Layoff: ఆపిల్ రిటైల్ టీమ్స్‌లోనూ ఉద్యోగాల కోత
Apple To Cut Small Number Of Jobs

కాలిఫోర్నియా: ఆపిల్ కంపెనీ తాజాగా లే ఆఫ్ ప్రకటించనుంది.(Apple) ఆపిల్ కార్పొరేట్ రిటైల్ టీమ్‌‌లలో(Corporate Retail Teams) తక్కువ సంఖ్యలో ఉద్యోగాల కోత విధించాలని(Layoff) తాజాగా నిర్ణయించారు. తొలగించనున్న ఉద్యోగుల సంఖ్యను నిర్ధారించడం సాధ్యం కాదని, కాని ఉద్యోగుల తొలగింపు తక్కువగా ఉంటుందని తాజా నివేదిక పేర్కొంది.(Cut Small Number Of Jobs)పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. దీంతో ఇటీవల కాలంలో అమెరికా దేశంలోని కార్పొరేట్ కంపెనీల్లో భారీ ఉద్యోగాల కోతలకు దారితీశాయి.ఫేస్‌బుక్-పేరెంట్ మెటా ప్లాట్‌ఫారమ్‌లు గత నెలలో, ఈ ఏడాది 10,000 మంది ఉద్యోగాలను తగ్గించనున్నట్టు పేర్కొంది. ఇది రెండవ రౌండ్ మాస్ లేఆఫ్‌లను ప్రకటించిన మొదటి బిగ్ టెక్ కంపెనీగా ఫేస్‌బుక్ నిలిచింది.

Updated Date - 2023-04-04T11:35:35+05:30 IST