సోమవరం సర్పంచ్ అరెస్ట్
ABN , First Publish Date - 2023-06-07T00:13:33+05:30 IST
మండలంలోని సోమవరం గ్రామంలో ఇటీవల జరిగిన కలవల శ్రీను ఆత్మహత్య కేసులో నిందితుడైన ఆ గ్రామ సర్పంచ్ ఉప్పల శోభనబాబును, మరో నిందితుడు తిరునగరి రామాంజనేయులును అరెస్ట్ చేసినట్టు ఇన్‌చార్జి ఎస్సై వెంకటేష్ తెలిపారు.
చాట్రాయి, జూన్ 6: మండలంలోని సోమవరం గ్రామంలో ఇటీవల జరిగిన కలవల శ్రీను ఆత్మహత్య కేసులో నిందితుడైన ఆ గ్రామ సర్పంచ్ ఉప్పల శోభనబాబును, మరో నిందితుడు తిరునగరి రామాంజనేయులును అరెస్ట్ చేసినట్టు ఇన్‌చార్జి ఎస్సై వెంకటేష్ తెలిపారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు వివరించారు.