రాష్ట్రపతి, గవర్నర్‌లకు పోస్టుకార్డులు
ABN , First Publish Date - 2023-09-22T23:58:16+05:30 IST
మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్‌లకు పోస్ట్‌కార్డులు వేశారు.
మొగల్తూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ డెమోక్రసీ అంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్‌లకు పోస్ట్‌కార్డులు వేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జక్కంశెట్టి వెంకటేశ్వరరావు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.