జువ్వలపాలెం రోడ్డులో ఆక్రమణల తొలగింపు

ABN , First Publish Date - 2023-09-21T23:52:45+05:30 IST

జువ్వలపాలెంరోడ్డులో నిర్మిస్తున్న డ్రెయినేజీ నిర్మాణ అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మాణాలకు అడ్డుగాఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నామని మునిసిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ సీతారామయ్య తెలిపారు.

జువ్వలపాలెం రోడ్డులో ఆక్రమణల తొలగింపు

భీమవరంటౌన్‌, సెప్టెంబరు 21 : జువ్వలపాలెంరోడ్డులో నిర్మిస్తున్న డ్రెయినేజీ నిర్మాణ అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మాణాలకు అడ్డుగాఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నామని మునిసిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ సీతారామయ్య తెలిపారు. మునిసిపల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Updated Date - 2023-09-21T23:52:45+05:30 IST