క్యాలెండర్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు
ABN , Publish Date - Dec 25 , 2023 | 12:58 AM
నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ 2024 క్యాలెండర్‌ను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం ఆవిష్కరించారు.
నూజివీడు, డిసెంబరు 24: నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ 2024 క్యాలెండర్‌ను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం ఆవిష్కరించారు. నూజివీడు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రూపొందించిన పార్టీ నూజివీడు నియోజకవర్గ నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంగళగిరి పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.