Share News

ప్రభుత్వానికి చరమగీతం పాడుతాం

ABN , Publish Date - Dec 18 , 2023 | 11:48 PM

మరో మూడునెలల్లో జగన్‌ ప్రభుత్వానికి చరమగీతం పాడు తామని గ్రీన్‌అంబా సిడర్లు హెచ్చరించా రు. సోమవారం మండలంలోని గ్రీన్‌ అంబాసిడర్లు సీఐటీయూ నేతృ త్వంలో ర్యాలీచేపట్టి తమ సమస్యలపై ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నేతలు గాడి అప్పారావు, మండల నాయకులు తరిణి వెంకట రమణలు గ్రీన్‌అంబాసిడర్ల సమస్యలపై మా ట్లాడుతూ పాదయాత్రలో జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారని మండిపడ్డారు. పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం జగన్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. ఫ శృంగవరపుకోట: స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు ధర్నాచేశారు. వీరికి బకాయిపడిన జీతాలు అందించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మద్దిల రమణ డిమాండ్‌చేశారు. ఎంపీడీవో శేషుబాబుకు వినతిపత్రం అందించారు.

ప్రభుత్వానికి చరమగీతం పాడుతాం
ఎస్‌.కోట ఎంపీడీవోకు వినతిపత్రం అందజేస్తున్న పారిశుధ్య కార్మికులు :

లక్కవరపుకోట: మరో మూడునెలల్లో జగన్‌ ప్రభుత్వానికి చరమగీతం పాడు తామని గ్రీన్‌అంబా సిడర్లు హెచ్చరించా రు. సోమవారం మండలంలోని గ్రీన్‌ అంబాసిడర్లు సీఐటీయూ నేతృ త్వంలో ర్యాలీచేపట్టి తమ సమస్యలపై ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నేతలు గాడి అప్పారావు, మండల నాయకులు తరిణి వెంకట రమణలు గ్రీన్‌అంబాసిడర్ల సమస్యలపై మా ట్లాడుతూ పాదయాత్రలో జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారని మండిపడ్డారు. పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం జగన్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. ఫ శృంగవరపుకోట: స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు ధర్నాచేశారు. వీరికి బకాయిపడిన జీతాలు అందించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మద్దిల రమణ డిమాండ్‌చేశారు. ఎంపీడీవో శేషుబాబుకు వినతిపత్రం అందించారు.

Updated Date - Dec 18 , 2023 | 11:48 PM