సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలి
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:06 AM
సమస్యల పరిష్కారానికి విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీఆర్‌కే ఈశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం నెల్లిమర్లలోఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. తొలుత నెల్లిమర్ల మెయిన్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు.అనంతరం కార్మిక సంఘం కార్యాలయ ఆవరణలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి జె..రవికుమార్ అధ్యక్షతన మహాసభలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌వెంకటేష్, పి.రామ్మోహన్ పాల్గొన్నారు.
నెల్లిమర్ల:సమస్యల పరిష్కారానికి విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీఆర్‌కే ఈశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం నెల్లిమర్లలోఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. తొలుత నెల్లిమర్ల మెయిన్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు.అనంతరం కార్మిక సంఘం కార్యాలయ ఆవరణలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి జె..రవికుమార్ అధ్యక్షతన మహాసభలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌వెంకటేష్, పి.రామ్మోహన్ పాల్గొన్నారు.