టీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు

ABN , First Publish Date - 2023-03-23T00:16:42+05:30 IST

టీడీపీ కార్యాలయంలో శుభకృత్‌ నామసంవత్సర ఉగా ది వేడుకలను నిర్వహించారు.

టీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు

విజయనగరం రూరల్‌: టీడీపీ కార్యాలయంలో శుభకృత్‌ నామసంవత్సర ఉగా ది వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా టీడీపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు సంవత్సరాది అంద రికీ కలిసి రావాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీ పీ నాయకులు ఐవీపీ రాజు, విజ్జపు ప్రసాద్‌, ప్రసాదుల ప్రసాద్‌, ఆల్తి బంగారు బాబు, బొద్దల నర్సింగరావు, రాజేష్‌ వర్మతో పాటు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-23T00:16:42+05:30 IST