గురజాడకు నివాళి

ABN , First Publish Date - 2023-09-22T00:11:01+05:30 IST

గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గురువారం ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

గురజాడకు నివాళి
గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఆర్పిస్తున్న గురాన అయ్యలు

గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గురువారం ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. తెలుగు సాహిత్యంలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. గురజాడ రచనలు అనుసరణీయమని అన్నారు. ఈ జయంతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

(ఆంధ్రజ్యోతి బృందం)

Updated Date - 2023-09-22T00:11:01+05:30 IST