ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి: డీఎస్పీ

ABN , First Publish Date - 2023-01-24T23:58:07+05:30 IST

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని డీఎస్పీ జీవీకృష్ణారావు కోరారు.రోడ్డు భద్రతావారోత్సవాలు ముగింపు పురస్కరించు కుని స్థానిక ప్రభుత్వ బాలురు జూనియర్‌ కళాశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి: డీఎస్పీ
కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న సీఐటీయూ నాయకులు:

పాలకొండ: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని డీఎస్పీ జీవీకృష్ణారావు కోరారు.రోడ్డు భద్రతావారోత్సవాలు ముగింపు పురస్కరించు కుని స్థానిక ప్రభుత్వ బాలురు జూనియర్‌ కళాశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్య క్రమంలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కుమార్‌, ఎస్‌ఐ ప్రసాద్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి వెలమల అప్పారావు, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్‌, అధ్యాపకులు నారాయణరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:58:12+05:30 IST