నేడు జిల్లాకు కొత్త కలెక్టర్
ABN , First Publish Date - 2023-04-11T00:14:16+05:30 IST
నూతనంగా నియమితులైన కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మంగళవారం జిల్లాకు రానున్నారు. అనంతపురం కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వస్తున్న విషయం తెలిసిందే. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గా బదిలీపై వెళుతున్న ఎ.సూర్యకుమారికి అభినందనలు తెలిపే కార్యక్రమంలో పాల్గొంటారు.
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
నూతనంగా నియమితులైన కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మంగళవారం జిల్లాకు రానున్నారు. అనంతపురం కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వస్తున్న విషయం తెలిసిందే. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గా బదిలీపై వెళుతున్న ఎ.సూర్యకుమారికి అభినందనలు తెలిపే కార్యక్రమంలో పాల్గొంటారు. కలెక్టర్‌గా బుధవారం ఉదయం బాధ్యతలు చేపడ్తారు.