Share News

ముగ్గురికి గాయాలు

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:08 AM

మండలంలోని నెలివాడ వద్ద మూడు వాహనాలు అదుపు తప్పడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. నెలివాడ జంక్షన్‌ సమీపంలో జాతీయరహదారి 26పై శనివారం వేకువజామున ఎదురె దురుగా వస్తున్న వ్యాన్‌, కారు ఢీకొనడంతో నుజ్జునుజ్జయ్యాయి.

 ముగ్గురికి గాయాలు

బొండ పల్లి: మండలంలోని నెలివాడ వద్ద మూడు వాహనాలు అదుపు తప్పడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. నెలివాడ జంక్షన్‌ సమీపంలో జాతీయరహదారి 26పై శనివారం వేకువజామున ఎదురె దురుగా వస్తున్న వ్యాన్‌, కారు ఢీకొనడంతో నుజ్జునుజ్జయ్యాయి. ఆ సమ యంలో విజయనగరం వైపు నుంచి వస్తున్న మరో వ్యాన్‌ ప్రమాదం నుంచి తప్పించే క్రమంలో అదుపు తప్పి పొలాల్లోకి వెళ్లి బోల్తాపడింది. కాగా వాహనాలను రాకపోకలకు ఇబ్బందులు పోలీసులు చర్యలు చేపట్టారు.

Updated Date - Dec 17 , 2023 | 12:08 AM