వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయి

ABN , First Publish Date - 2023-09-23T00:25:11+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు కోసం బొబ్బిలి నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి బేబీనాయన సింహాచలం సింహాద్రప్పన్న ఆలయానికి శుక్రవారం పాదయాత్ర తలపెట్టగా, పోలీసులు అడ్డుకున్నారు.

  వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయి

టీడీపీ అధినేత చంద్రబాబు కోసం బొబ్బిలి నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి బేబీనాయన సింహాచలం సింహాద్రప్పన్న ఆలయానికి శుక్రవారం పాదయాత్ర తలపెట్టగా, పోలీసులు అడ్డుకున్నారు. బేబీనాయనను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే ఈ పాదయాత్రకు వెళ్లదలచుకున్న పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్‌అరెస్టు చేశారు. ఫ చంద్రబాబు అరెస్టుపై జిల్లాలో చేస్తున్న రిలే దీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ దీక్షల్లో పలువురు మాట్లాడుతూ వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని, రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

(ఆంధ్రజ్యోతి బృందం)

Updated Date - 2023-09-23T00:25:11+05:30 IST