మీవైతే వదిలేస్తారా..

ABN , First Publish Date - 2023-06-07T00:00:49+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన రెండు సంచార వాహనాలు మూలకు చేరాయి. రాజాం సామాజిక ఆసుపత్రిలో ఎండకు ఎండి, వర్షాలకు తడుస్తూ తుప్పు పడుతున్నాయి.

మీవైతే వదిలేస్తారా..

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన రెండు సంచార వాహనాలు మూలకు చేరాయి. రాజాం సామాజిక ఆసుపత్రిలో ఎండకు ఎండి, వర్షాలకు తడుస్తూ తుప్పు పడుతున్నాయి. ప్రభుత్వం వీటి కొనుగోలు కోసం లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించింది. రెండేళ్ల పాటు వినియోగించి పక్కన పెట్టేశారు. వీటిని స్ర్కాప్‌ దుకాణాలకు తరలించకముందే అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. సొంత వాహనాలైతే ఇలా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

- రాజాం రూరల్‌

---------------

Updated Date - 2023-06-07T00:00:49+05:30 IST