నేటి నుంచి కుష్ఠువ్యాధిపై సర్వే
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:53 PM
జిల్లాలో జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలనలో భాగంగా బుధవారం నుంచి న వరి 12 వరకూ ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి భాస్కరరావు తెలిపారు.ఈ మేరకు మంగళవారం విజయనగరంలోని డీఎంహెచ్‌వో కార్యా లయంలో సర్వేకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్క రించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అనుమానితులు, చర్మంపై ఏర్ప డిన మచ్చలు, ఇటీవల అంగవైకల్యం వచ్చిన వారిని గుర్తించడం కోసం ఆశా కార్యకర్తలు వలంటీర్లు, ఇంటింటా సందర్శిస్తారని తెలిపారు. అనుమానితులను వైద్యాధికా రులకు చూపించి నిర్ధారించిన తర్వాత తగిన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. జిల్లాలో గత ఏడాది సర్వేలో 112 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 106 కేసులు గుర్తించామని తెలిపారు. 2027 నాటికి జీరో శాతం లెప్రసీ కేసులు చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు.
విజయనగరం రింగురోడ్డు: జిల్లాలో జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలనలో భాగంగా బుధవారం నుంచి న వరి 12 వరకూ ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి భాస్కరరావు తెలిపారు.ఈ మేరకు మంగళవారం విజయనగరంలోని డీఎంహెచ్‌వో కార్యా లయంలో సర్వేకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్క రించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అనుమానితులు, చర్మంపై ఏర్ప డిన మచ్చలు, ఇటీవల అంగవైకల్యం వచ్చిన వారిని గుర్తించడం కోసం ఆశా కార్యకర్తలు వలంటీర్లు, ఇంటింటా సందర్శిస్తారని తెలిపారు. అనుమానితులను వైద్యాధికా రులకు చూపించి నిర్ధారించిన తర్వాత తగిన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. జిల్లాలో గత ఏడాది సర్వేలో 112 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 106 కేసులు గుర్తించామని తెలిపారు. 2027 నాటికి జీరో శాతం లెప్రసీ కేసులు చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు.