విద్యార్థులు బాధ్యతలు విస్మరించరాదు
ABN , First Publish Date - 2023-12-11T00:17:38+05:30 IST
ప్రతి విద్యార్థి హక్కులతో పాటు బాధ్యతలను విస్మరించవద్దని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.శ్యాంబాబు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కళాశాలలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుప త్రి నర్సింగ్ సూపరింటెండెంట్ సోఫియా సౌదామని మాట్లాడుతూ విద్యార్థులు మంచి లక్షణాలను అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బి.జయమణి, అధ్యాపకులు ఎం.శాంతి, కె.శ్రీనివాసరావు, సీహెచ్ రాఘవేం ద్రనాయుడు, పి.రాజ్యలక్ష్మి, కుమారి, ప్రశాంతి, సోమిత్‌రాజ్, జమ్మయ్య, ఉపేంద్ర పాల్గొన్నారు.
పాలకొండ: ప్రతి విద్యార్థి హక్కులతో పాటు బాధ్యతలను విస్మరించవద్దని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.శ్యాంబాబు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కళాశాలలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుప త్రి నర్సింగ్ సూపరింటెండెంట్ సోఫియా సౌదామని మాట్లాడుతూ విద్యార్థులు మంచి లక్షణాలను అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బి.జయమణి, అధ్యాపకులు ఎం.శాంతి, కె.శ్రీనివాసరావు, సీహెచ్ రాఘవేం ద్రనాయుడు, పి.రాజ్యలక్ష్మి, కుమారి, ప్రశాంతి, సోమిత్‌రాజ్, జమ్మయ్య, ఉపేంద్ర పాల్గొన్నారు.