Share News

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:48 PM

ప్రజావ్యతిరేక విధానాలపై నిత్యం పోరాటాలు చేస్తున్నామని సీపీఐ నాయకులు తెలిపారు. మంగళవారం జిల్లాలో సీపీఐ 99వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. బొబ్బిలి జెండామహల్‌ సెంటరులో పార్టీ పతాకాన్ని పట్టణ కార్య దర్శి మునకాల శ్రీనివాస్‌ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్‌ శక్తులకు మోడీచేస్తున్న ప్రయోజనాలకు వ్యతిరేకంగా పలు పోరాటాలు సాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కోట అప్పన్న, బాబ్జీ, వెంకటసత్య నారాయణ, దళిత హక్కుల పోరాటసమితినియోజకవర్గ కార్యదర్శి బొద్దాన శ్రీనివాసరావు పాల్గొన్నారు.

  ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు
బొబ్బిలి: సీపీఐ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న నాయకులు

బొబ్బిలి: ప్రజావ్యతిరేక విధానాలపై నిత్యం పోరాటాలు చేస్తున్నామని సీపీఐ నాయకులు తెలిపారు. మంగళవారం జిల్లాలో సీపీఐ 99వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. బొబ్బిలి జెండామహల్‌ సెంటరులో పార్టీ పతాకాన్ని పట్టణ కార్య దర్శి మునకాల శ్రీనివాస్‌ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్‌ శక్తులకు మోడీచేస్తున్న ప్రయోజనాలకు వ్యతిరేకంగా పలు పోరాటాలు సాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కోట అప్పన్న, బాబ్జీ, వెంకటసత్య నారాయణ, దళిత హక్కుల పోరాటసమితినియోజకవర్గ కార్యదర్శి బొద్దాన శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:48 PM