Share News

సమయపాలన పాటించాలి: ఎంఈవో

ABN , Publish Date - Dec 17 , 2023 | 11:42 PM

ఉపాధ్యాయు లు మెరుగైన బోధనతో పాటు, సమయ పాలన పాటించాలని ఎంఈవో యరకయ్య కోరారు. ఆది వారం అమదాలవలస, కొత్తచెలిగానవలస ప్రాఽఽథ మికపాఠశాలలను ఆక స్మికంగా తనిఖీ నిర్వహిం చారు. తుఫాన్‌ పురస్క రించుకుని గతంలో సెలవు ప్రకటించిన విష యం విదితమే. ఈనేప థ్యంలో ఆదివారం సెలవు దినం అయినా ప్రత్యామ్నయంగా పాఠశాలలను తెరచారు. దీంతోపాఠశాలల పనితీరును ఎంఈవో పరిశీలించారు. కేహెచ్‌వలసలో ఉపాధ్యాయు లు వేళలు పాటించకపోవడంఎంఈవో దృష్టికి రావడంతో ఉపాధ్యాయులు వేళలు పాటించాలని హెచ్‌ఎం మురళిని ఆదేశించారు. ఆమదాలవలసలో మధ్యా హ్నభోజన పథకం అమలును ఎంఈవో ఆరాతీశారు.

  సమయపాలన పాటించాలి: ఎంఈవో

రేగిడి: ఉపాధ్యాయు లు మెరుగైన బోధనతో పాటు, సమయ పాలన పాటించాలని ఎంఈవో యరకయ్య కోరారు. ఆది వారం అమదాలవలస, కొత్తచెలిగానవలస ప్రాఽఽథ మికపాఠశాలలను ఆక స్మికంగా తనిఖీ నిర్వహిం చారు. తుఫాన్‌ పురస్క రించుకుని గతంలో సెలవు ప్రకటించిన విష యం విదితమే. ఈనేప థ్యంలో ఆదివారం సెలవు దినం అయినా ప్రత్యామ్నయంగా పాఠశాలలను తెరచారు. దీంతోపాఠశాలల పనితీరును ఎంఈవో పరిశీలించారు. కేహెచ్‌వలసలో ఉపాధ్యాయు లు వేళలు పాటించకపోవడంఎంఈవో దృష్టికి రావడంతో ఉపాధ్యాయులు వేళలు పాటించాలని హెచ్‌ఎం మురళిని ఆదేశించారు. ఆమదాలవలసలో మధ్యా హ్నభోజన పథకం అమలును ఎంఈవో ఆరాతీశారు.

Updated Date - Dec 17 , 2023 | 11:42 PM