తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: జేసీ
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:15 AM
విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జేసీ ఆర్.గోవిందరావు తెలిపారు. శనివారం స్థానిక జడ్పీ హైస్కూల్‌లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్ధార్ ఎం.రాజశేఖర్, ఎంపీడీవో లక్ష్మికాంత్ పాల్గొన్నారు.
పాచిపెంట: విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జేసీ ఆర్.గోవిందరావు తెలిపారు. శనివారం స్థానిక జడ్పీ హైస్కూల్‌లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్ధార్ ఎం.రాజశేఖర్, ఎంపీడీవో లక్ష్మికాంత్ పాల్గొన్నారు.