చికిత్సపొందుతూ ఒకరి మృతి
ABN , Publish Date - Dec 26 , 2023 | 11:55 PM
ఆర్థికఇబ్బందులు తాళలేక, అనారోగ్యపరిస్థితుల నేపథ్యంలో ఆత్మహ త్యాయత్నానానికి పాల్పడిన ఓ చిరువ్యాపారి చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ కథనం మేరకు.. బొబ్బిలి కొత్తఎరుకలి వీధికి చెందిన కొట్నాన శ్రీరాములు (54) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈనేపథ్యంలో సోమవారం తన ఇంట్లో పురుగుల మందుతాగాడు. ఇది గమనిం చిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమం గా ఉండడంతో విజయవనగరం కేంద్రా సుపత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. బొబ్బిలి ఆర్టీసీకాంప్లెక్స్ రోడ్డులో శ్రీరాములు ఆటోమొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. వ్యాపారం సక్రమంగా జరగక, బ్లడ్‌షుగర్‌తో బాధపడుతుండడంతో కలత చెంది శ్రీరాములు ఈ అఘా యిత్యానికి పాల్పడినట్లు భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. శ్రీరాము లుకు కుమారుడు ఉన్నాడు. ఈ కేసుదర్యాప్తు చేస్తున్నారు.
బొబ్బిలి: ఆర్థికఇబ్బందులు తాళలేక, అనారోగ్యపరిస్థితుల నేపథ్యంలో ఆత్మహ త్యాయత్నానానికి పాల్పడిన ఓ చిరువ్యాపారి చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ కథనం మేరకు.. బొబ్బిలి కొత్తఎరుకలి వీధికి చెందిన కొట్నాన శ్రీరాములు (54) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈనేపథ్యంలో సోమవారం తన ఇంట్లో పురుగుల మందుతాగాడు. ఇది గమనిం చిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమం గా ఉండడంతో విజయవనగరం కేంద్రా సుపత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. బొబ్బిలి ఆర్టీసీకాంప్లెక్స్ రోడ్డులో శ్రీరాములు ఆటోమొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. వ్యాపారం సక్రమంగా జరగక, బ్లడ్‌షుగర్‌తో బాధపడుతుండడంతో కలత చెంది శ్రీరాములు ఈ అఘా యిత్యానికి పాల్పడినట్లు భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. శ్రీరాము లుకు కుమారుడు ఉన్నాడు. ఈ కేసుదర్యాప్తు చేస్తున్నారు.