రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
ABN , First Publish Date - 2023-05-02T00:05:15+05:30 IST
ఘనసర సమీపంలో కొత్తూరువైపు వెళ్తున్న కారు,బత్తిలి వైపు వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొనడంతో లివిరి గ్రామానికి చెందిన పి.ప్రవీణ్‌కు సోమవారం గాయాలయ్యాయి.
భామిని: ఘనసర సమీపంలో కొత్తూరువైపు వెళ్తున్న కారు,బత్తిలి వైపు వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొనడంతో లివిరి గ్రామానికి చెందిన పి.ప్రవీణ్‌కు సోమవారం గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో గాయపడిన ప్రవీణ్ కు కొత్తూరు ఆసుపత్రికి తరలించినట్టు 108 సిబ్బంది రాము, మోహన్ తెలిపారు.