‘ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది’

ABN , First Publish Date - 2023-02-11T00:04:43+05:30 IST

ఉత్తరాంధ్ర వెనకబడి ఉందని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య హనుమంతు లజపతిరాయ్‌ అన్నారు.

‘ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది’

శృంగవరపుకోట: ఉత్తరాంధ్ర వెనకబడి ఉందని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య హనుమంతు లజపతిరాయ్‌ అన్నారు. శుక్రవారం శృంగవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘ఉత్తరాంధ్ర అభివృద్ధిలో యువత పా త్ర’ అనే అంశంపై మాట్లాడారు. ఒక ప్రాంత అభి వృద్ధి ఆ ప్రాంత యువతతోనే సాధ్యమన్నారు. ప్రిన్సి పాల్‌ సీహెచ్‌ కేశవరావు, అధ్యాపకులు ఉన్నారు.

Updated Date - 2023-02-11T00:04:44+05:30 IST