మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ABN , First Publish Date - 2023-09-20T00:16:02+05:30 IST

స మస్యల పరిష్కారంలో అధికారులు, నాయకులు నిర్లక్ష్య ధోరణి చూపుతు న్నారని ఆరోపిస్తూ రా జాం మున్సిపల్‌ కార్మి కులు మంగళవారం విధు లు బహిష్కరించారు. ము న్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

మున్సిపల్‌ కార్మికుల సమ్మె

రాజాం రూరల్‌: స మస్యల పరిష్కారంలో అధికారులు, నాయకులు నిర్లక్ష్య ధోరణి చూపుతు న్నారని ఆరోపిస్తూ రా జాం మున్సిపల్‌ కార్మి కులు మంగళవారం విధు లు బహిష్కరించారు. ము న్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సమస్యలు పరిష్కారమయ్యే వర కూ సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిటు జిల్లా కార్యదర్శి రామ్మూర్తినాయుడు, శ్రీనివాసరావు, అనిల్‌కుమార్‌, గురువులు, లక్ష్మి, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-20T00:16:02+05:30 IST