Share News

చీకటి పాలనను తరిమేద్దాం

ABN , First Publish Date - 2023-10-30T01:16:05+05:30 IST

చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆదివారం టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా కళ్లు తెరిపిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు.

చీకటి పాలనను తరిమేద్దాం

చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆదివారం టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా కళ్లు తెరిపిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. న్యాయం గెలవాలి.. జగనాసుర చీకటి పాలన పోవాలి అంటూ నినాదాలు చేశారు.

(ఆంధ్రజ్యోతి బృందం)

Updated Date - 2023-10-30T01:16:05+05:30 IST