కందిపప్పు పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలి
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:16 AM
రేషన్ కార్డుదారులకు పూర్తిస్థాయిలో కందిపప్పును పంపిణీ చే యాలని టీడీపీ నాయకులు కోరారు.ఈ మేరకు శనివారం తహసీల్దార్ జీవీ జనార్ద న్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకులతో పాటు కందిపప్పు సరఫరా చేస్తున్నామని అధికారులు ప్రకటన చేస్తున్నా అరకొరగానే అందుతున్నాయని తహసీల్దార్‌కు వివరించారు. పూర్తిస్థాయిలో సరుకులు అం దించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాగా సమస్యను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు.
గరుగుబిల్లి: రేషన్ కార్డుదారులకు పూర్తిస్థాయిలో కందిపప్పును పంపిణీ చే యాలని టీడీపీ నాయకులు కోరారు.ఈ మేరకు శనివారం తహసీల్దార్ జీవీ జనార్ద న్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకులతో పాటు కందిపప్పు సరఫరా చేస్తున్నామని అధికారులు ప్రకటన చేస్తున్నా అరకొరగానే అందుతున్నాయని తహసీల్దార్‌కు వివరించారు. పూర్తిస్థాయిలో సరుకులు అం దించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాగా సమస్యను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు.