జంపరకోట రిజర్వాయర్ పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2023-12-11T00:16:38+05:30 IST
జంపరకోట రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయాలని సీపీఎం మండల కమిటీ నాయకుడు దావాల రమణారావు డిమాండ్‌చేశారు. పాలకొండలో ఎన్నాళ్లీ వెనుకబాట, వలసబాట కార్యక్రమంపై ఈనెల 17న పార్వతీపురంలో జరిగే జిల్లా సమగ్ర అభివృద్ధి సదస్సు పోస్టరను ఆదివారం ఆవిష్కరించారు. కార్య క్రమంలో లక్ష్మణరావు, నారాయణరావు, రాము, దుర్గారావు పాల్గొన్నారు.
పాలకొండ: జంపరకోట రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయాలని సీపీఎం మండల కమిటీ నాయకుడు దావాల రమణారావు డిమాండ్‌చేశారు. పాలకొండలో ఎన్నాళ్లీ వెనుకబాట, వలసబాట కార్యక్రమంపై ఈనెల 17న పార్వతీపురంలో జరిగే జిల్లా సమగ్ర అభివృద్ధి సదస్సు పోస్టరను ఆదివారం ఆవిష్కరించారు. కార్య క్రమంలో లక్ష్మణరావు, నారాయణరావు, రాము, దుర్గారావు పాల్గొన్నారు.