వంశధారలో పెరిగిన నీటిమట్టం

ABN , First Publish Date - 2023-09-22T00:02:04+05:30 IST

వంశధారలో గురువారం ఉదయం హఠాత్తుగా నీటిమట్టం పెరిగింది. ఒడిశాలో కురిసిన వర్షాలతో నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పడవ ప్రయాణాలు నిలిచిపోయాయి.

వంశధారలో పెరిగిన నీటిమట్టం
నేరడిలో వంశధార ఒడ్డున నిలిపేసిన పడవ

భామిని: వంశధారలో గురువారం ఉదయం హఠాత్తుగా నీటిమట్టం పెరిగింది. ఒడిశాలో కురిసిన వర్షాలతో నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పడవ ప్రయాణాలు నిలిచిపోయాయి. 2 వేల క్యూసెక్కుల నీటిని వరద కాలువ ద్వారా హిరమండలం రిజర్వాయర్‌కు తరలిస్తున్నట్టు వంశధార అధికారులు తెలిపారు.

Updated Date - 2023-09-22T00:02:04+05:30 IST