అక్రమ బదిలీలను రద్దు చెయ్యాలి

ABN , First Publish Date - 2023-09-04T00:16:05+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం 25 ఏళ్లనుంచి కౌన్సెలింగ్‌ ద్వారా చేపడు తున్న బదిలీల విధానా నికి తూట్లు పొడుస్తూ చేస్తున్న అక్రమ బదిలీల ను రద్దుచెయ్యాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ర మేష్‌ చంద్ర పట్నాయక్‌, ఈశ్వరావు డిమాండ్‌ చేశారు.

అక్రమ బదిలీలను రద్దు చెయ్యాలి

దాసన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం 25 ఏళ్లనుంచి కౌన్సెలింగ్‌ ద్వారా చేపడు తున్న బదిలీల విధానా నికి తూట్లు పొడుస్తూ చేస్తున్న అక్రమ బదిలీల ను రద్దుచెయ్యాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ర మేష్‌ చంద్ర పట్నాయక్‌, ఈశ్వరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం యూటీఎఫ్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ అక్రమ బదిలీలను నిరసిస్తూ సోమవారం డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేపడుతున్నామన్నారు. తక్షణమే అక్రమ బదిలీలను రద్దుచెయ్యాల ని డిమాండ్‌ చేశారు. యూటీఎఫ్‌ ప్రతినిధులు భాస్క రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:16:05+05:30 IST