హిందూ ధర్మాని పరిరక్షించాలి
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:19 AM
హిందూధర్మాని పరిరక్షించాలని ఆనందఆశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి పిలు పునిచ్చారు. శనివారం ఎల్.కోటలో హిందుదార్మిక సమ్మే ళనం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రస్తుతంమానవాళిని జీవనవిధానంలో మార్పు తీసు కువచ్చేందుకు మహిళలు నడుంబిగించాలని కోరారు. గాడి తప్పుతున్న యువకులను మంచి మార్గంలో నడిపించాల్సి న బాధ్యతఅందరిపై ఉందన్నారు. తొలుతమహిళలు కోలా టం, నృత్యంతోపాటు పలుసాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ హించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకు మారి, కరెడ్ల ఈశ్వరరావు, కొరుపోలు అప్పారావు, హిందుఽ దార్మిక సమ్మేళన నిర్వాహకులు ఎంవీ గోవింద, భాస్క రరావు పాల్గొన్నారు.
లక్కవరపుకోట: హిందూధర్మాని పరిరక్షించాలని ఆనందఆశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి పిలు పునిచ్చారు. శనివారం ఎల్.కోటలో హిందుదార్మిక సమ్మే ళనం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రస్తుతంమానవాళిని జీవనవిధానంలో మార్పు తీసు కువచ్చేందుకు మహిళలు నడుంబిగించాలని కోరారు. గాడి తప్పుతున్న యువకులను మంచి మార్గంలో నడిపించాల్సి న బాధ్యతఅందరిపై ఉందన్నారు. తొలుతమహిళలు కోలా టం, నృత్యంతోపాటు పలుసాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ హించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకు మారి, కరెడ్ల ఈశ్వరరావు, కొరుపోలు అప్పారావు, హిందుఽ దార్మిక సమ్మేళన నిర్వాహకులు ఎంవీ గోవింద, భాస్క రరావు పాల్గొన్నారు.