ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ABN , First Publish Date - 2023-10-21T23:56:32+05:30 IST
శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన మండపాల వద్ద దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు.
శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన మండపాల వద్ద దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయాల్లో కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ పూజల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దర్గాదేవి వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు.