Share News

ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి: పీవో

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:10 AM

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తక్షణమే అనుసంధానించిన మిల్లులకు తరలించాలని పార్వతీపురం ఐటీడీఏ పీవో విస్ణుచరణ్‌ సిబ్బందిని ఆదేశించారు. శనివారం గంగరేగువలస ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏవో పి.శంకరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

 ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి: పీవో

కొమరాడ:కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తక్షణమే అనుసంధానించిన మిల్లులకు తరలించాలని పార్వతీపురం ఐటీడీఏ పీవో విస్ణుచరణ్‌ సిబ్బందిని ఆదేశించారు. శనివారం గంగరేగువలస ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏవో పి.శంకరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:10 AM