విద్యుత్‌ను పొదుపు చేయాలి: ఏడీఈ
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:41 PM
వినియోగదారులు విద్యుత్‌ను పొదుపు చేయాలని విద్యుత్‌శాఖ విజయనగరం ఏడీఈ కిరణ్ పిలుపునిచ్చారు. విజయనగ రంలోని కోట జంక్షన్ వద్ద ఇంధనం పొ దుపు చేద్దాం-భావితరాలకు వెలుగునిద్దాం పేరుతో జాతీయ ఇంధన పొదుపు వారో త్సవాలు -2023 భాగంగా కళాజాత ద్వార అవగాహనకల్పించారు. ఈసందర్భంగా కిరణ్ మాట్లాడుతూ అవసరం మేరకు విద్యు త్‌ను వినియోగించాలని కోరారు. గృహాలు, కార్యాలయాల్లో ఆవసరమైతేనే ఫ్యాన్, ఏసీలు, మోటార్లు వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఈలు వరప్రసాద్, నారాయణరావు, నాగమణి, దివాకర్, నాగలక్ష్మి, పోర్‌మెన్లు బుగత ప్రసాద్, రమణ పాల్గొన్నారు.
విజయనగరం (ఆంధ్రజ్యోతి) :వినియోగదారులు విద్యుత్‌ను పొదుపు చేయాలని విద్యుత్‌శాఖ విజయనగరం ఏడీఈ కిరణ్ పిలుపునిచ్చారు. విజయనగ రంలోని కోట జంక్షన్ వద్ద ఇంధనం పొ దుపు చేద్దాం-భావితరాలకు వెలుగునిద్దాం పేరుతో జాతీయ ఇంధన పొదుపు వారో త్సవాలు -2023 భాగంగా కళాజాత ద్వార అవగాహనకల్పించారు. ఈసందర్భంగా కిరణ్ మాట్లాడుతూ అవసరం మేరకు విద్యు త్‌ను వినియోగించాలని కోరారు. గృహాలు, కార్యాలయాల్లో ఆవసరమైతేనే ఫ్యాన్, ఏసీలు, మోటార్లు వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఈలు వరప్రసాద్, నారాయణరావు, నాగమణి, దివాకర్, నాగలక్ష్మి, పోర్‌మెన్లు బుగత ప్రసాద్, రమణ పాల్గొన్నారు.