పారాదిలో ఏకాదశి రుద్రాభిషేకం

ABN , First Publish Date - 2023-09-11T00:35:10+05:30 IST

మండలంలోని పారాది గ్రామం లో శ్రీ సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం మహాన్యా స పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కార్య క్రమాన్ని కన్నుల పండువ గా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు

పారాదిలో ఏకాదశి రుద్రాభిషేకం

బొబ్బిలి, సెప్టెంబరు 10: మండలంలోని పారాది గ్రామం లో శ్రీ సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం మహాన్యా స పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కార్య క్రమాన్ని కన్నుల పండువ గా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భగవాన్‌ సత్యసాయి శత జ యంతి ఉత్సవాల్లో భాగంగా శత రుద్రీయం పేరుతో లోకకల్యా ణార్ధం ఈ క్రతువును ఘనంగా నిర్వహించారు. సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర వేదాధ్యాయన విభాగం ప్రతినిధి డాక్టరు కొఠారు సాయి శ్రీహరి ప్రసాద్‌ శర్మ, జిల్లా అఽధ్యక్షుడు వీవీఎస్‌ సునీల్‌కు మార్‌ రథో ఆధ్వర్యంలో రుద్రాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు, పెద్దసంఖ్యలో సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.

Updated Date - 2023-09-11T00:35:10+05:30 IST