Share News

వైసీపీకి ఓటమి తప్పదు

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:02 AM

పజావ్యతిరేక విఽధానాలు అవలంబిస్తున్న వైసీపీకి రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని కురుపాం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం మండలంలోని డుబ్బంగి పంచాయతీలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా మా ట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందన్నారు.

 వైసీపీకి ఓటమి తప్పదు
పాలకొండ: కరపత్రాలు పంపిణీ చేస్తున్న జయకృష్ణ 

గుమ్మలక్ష్మీపురం: పజావ్యతిరేక విఽధానాలు అవలంబిస్తున్న వైసీపీకి రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని కురుపాం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం మండలంలోని డుబ్బంగి పంచాయతీలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా మా ట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీమండల కన్వీనర్‌ పాడి సుదర్శనరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి కడ్రక మల్లేష్‌ పాల్గొన్నారు.ఫపాలకొండ: రాష్ట్రానికి జగన్‌ ఎందుకు అవసరమో ఆ పార్టీ నాయకులకే తెలియాలని టీడీపీనియోజవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ పేర్కొ న్నారు. వీరఘట్టం మండలం పనసనందివాడ పంచాయతీలో బాబు ష్యూరిటీ భవి ష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంజరిగింది. అనంతరం ఇంటింటికి వెళ్లి మినీ మేని ఫెస్టోని వివరించి కరపత్రలు పంపిణీచేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, అరకు పార్లమెంట్‌ బీసీ సెల్‌ కన్వీనర్‌ పి.కృష్ణమూర్తినాయుడు, వీరఘట్టం మండల కన్వీనర్‌ ఉదయాన ఉదయ్‌భాస్కర్‌, టీడీపీ నాయకులు పరిసర్ల వెంకటరమణ,కొరికేనా ఆరినాయుడు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:02 AM