ఘనంగా శ్రీరాముని పట్టాభిషేకం

ABN , First Publish Date - 2023-02-06T23:41:56+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి దేవ స్థానంలో సోమవారం ఘనంగా శ్రీరాముని పట్టాభిషేకం జరిగిం ది.

ఘనంగా శ్రీరాముని పట్టాభిషేకం
స్వామివారి పట్టాభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు

నెల్లిమర్ల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి దేవ స్థానంలో సోమవారం ఘనంగా శ్రీరాముని పట్టాభిషేకం జరిగిం ది. ఆలయ అర్చకులు స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించి ప్ర త్యేక పూజలు నిర్వహించారు. సప్తవర్ణ సేవ, మంగళశాసనం పు ష్పాంజలి సేవ, వేద పండితులు నిర్వహించారు. అలాగే పుష్పాల తో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చ కులు సాయి రామాచార్యులు, కిరణ్‌, ప్రసాద్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈవో ప్రసాదరావు పర్యవేక్షణలో నిర్వహించారు.

Updated Date - 2023-02-06T23:41:56+05:30 IST