Share News

బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలన

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:04 AM

మండలం పోలిపల్లి గ్రామంలో యువ గళం ముగింపు సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లను శనివారం కనిగిరి మాజీ ఎమ్మెల్యే, కనిగిరి టీడీపీ ఇన్‌చార్జి ఉక్కు ఉగ్ర నరసింహారెడ్డి, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతుబంగార్రాజు పరిశీ లించారు

బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలన

భోగాపురం, డిసెంబరు 16: మండలం పోలిపల్లి గ్రామంలో యువ గళం ముగింపు సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లను శనివారం కనిగిరి మాజీ ఎమ్మెల్యే, కనిగిరి టీడీపీ ఇన్‌చార్జి ఉక్కు ఉగ్ర నరసింహారెడ్డి, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతుబంగార్రాజు పరిశీ లించారు. ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏవిధంగా నిర్వహించాలి, వచ్చే వారికి సౌకర్యాలు ఎలా ఉండాలి అనేదానిపై మాట్లాడారు. సభను విజ యవంతం చేసేలా అందరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కర్రోతు సత్యనారాయణ, సువ్వాడ రవిశేఖర్‌, కంది చంద్రశేఖర్‌, ఆకిరి ప్రసాదు, నియెజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:04 AM