సీఎం రాజీనామా చేయాలి: బుద్దా
ABN , First Publish Date - 2023-03-19T03:00:30+05:30 IST
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిని అంగీకరించాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజీనామా చేయాలి’’

విజయవాడ(వన్‌టౌన్), మార్చి 18: ‘‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిని అంగీకరించాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాజీనామా చేయాలి’’ అని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించినందుకు శనివారం వన్‌టౌన్‌లోని తన కార్యాలయం వద్ద చంద్రబాబు కటౌట్‌కు పార్టీ శ్రేణులతో కలసి పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు.